Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం :ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Jul 31, 2025
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి ఆన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కరాచారి, కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us