కాకినాడ జిల్లాలో వినాయక నిమజ్జనం శనివారం పూర్తికాలేదు ఆదివారం కూడా పలు విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారో ఈ సందర్భంగా పోలీసులు అనుమతి లేదని చెప్పినప్పటికీ నిర్వాహకులు డిజె సౌండ్ ఏర్పాటు చేస్తున్నారు డీజే సంస్కృత గట్టిగా చిన్నారులు నిత్యాలు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు అయితే డీజే సౌండ్స్ ఏర్పాట్లపై స్థానికుల నుండి నిరసన వ్యక్తం అవుతుంది ఆదివారం సాయంత్రానికి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు వెల్లడిస్తున్నారు.