కాకినాడ జిల్లా టీజే నగరం బుద్దవరం గ్రామాలలో కోతుల బెడద అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు స్కూల్ కి వెళ్లాలంటే భయమేస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు ఇలాంటి తరుణంలో అధికారులు స్పందించి కోతులు బెడదనివారించాలని ప్రజలు కోరుతున్నారు