రాజమండ్రి నగరంలో బైపాస్ రోడ్ నుండి గోరక్షణ పేట వైపు వెళ్తున్న ఐచర్ లారీ ముందు భాగం రోడ్లో కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇటీవల అండర్ గ్రౌండ్ వేసేందుకు తవ్విన రోడ్లో వెళ్తున్న ముందు భాగం రోడ్డు మధ్యలో కూలిపోయింది. దీంతో వ్యాన్ పక్కనే ఉన్న షాపుల వైపు ఒరిగిపోయింది ఆ సమయంలో స్థానికంగా ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది . స్థానికులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు