ఏటీసీల్లో అత్యధికంగా యువతకు ప్రవేశాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఏటీసీలలో కోర్సులు ప్రారంభం అవుతున్న క్రమంలో గురువారం కలెక్టరేట్ ఛాంబర్ లో ఏటీసీలు తెలంగాణ యువతకు అత్యాధునికనిశించిన సంస్థలు ఏటిసి అంటే ఏమిటి అనే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఏ పార్టీ చేయడం జరిగిందన్నారు