డాలర్ ఏమిలో స్నేహితుల మధ్య సెల్ ఫోన్ విషయంలో జరిగిన ఘర్షణలో శ్రీను అనే యువకుడి దారిన హత్య గురయ్యాడు. మంగళవారం మురళి నగర్ వద్ద శ్రీను అతని స్నేహితుడికి మధ్య తలెత్తిన వివాదం తీవ్రమైంది ఈ క్రమంలో శ్రీను స్నేహితుడు తనపై రాయితో బలంగా కొట్టి ంది చంపినట్లు సమాచారం అనంతరం మృతదేహాన్ని ఇసుక బుట్టలో దాచి పరారయ్యాడు ఈ ఘటనపై కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.