నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో గణేష్ ఉత్సవాలకు డీజె లు తప్పనిసరిగా ఉండాలని యువత పోలీస్ స్టేషన్ ఎంత శుక్రవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎస్సై రమేష్ బాబు వారిని పిలిపించి పర్మిషన్ లేకుండా డీజే వాడితే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీజే తప్పనిసరిగా ఉండాలని యువత తమ డిమాండ్లను కొనసాగించారు