శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసు పురం గ్రామంలో చిల్లంగి పేరుతో ఉంగరాములు అనే వృద్ధుడిని హత్య చేసిన ఘటనలో 9 మందిని కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన అంబల తులసిరావు కు ఆరోగ్యం తో చనిపోయాడు దానికి కారణం ఉంగరాములే చిల్లంగి పెట్టడంతో గ్రామంలో కొంత మంది చనిపోయారని అనుమానంతో హత్యకు పాల్పడ్డారు. గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డి.ఎస్.పి తెలిపారు