ఆదోని 3వ వార్డు కౌన్సిలర్ సాకారే మహేశ్వరి ఇటీవల గుండెపోటుతో బాధపడుతూ చికిత్స అనంతరం స్వగృహానికి చేరుకున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆమెను పరామర్శించారు. అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చి, మెరుగైన వైద్య సేవల కోసం సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు