Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఎస్వి త్రివినాగ్

India | Aug 29, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను సబ్ కలెక్టర్ ఎస్వీ త్రీవినాగ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గోడౌన్లో నిల్వ ఉన్న ఎరువులను తనిఖీ చేసి ఎరువుల బస్తాల బరువులో తేడా ఏమైనా ఉందేమోనని బరువును చూశారు. అంతేకాకుండా ఎమ్మార్పీ ధరల పట్టికను ఎరువుల బస్తాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల దుకాణదారులు రైతులకు ఎంఆర్పి ధరలకే అమ్మాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించిన ఎడల లైసెన్స్ రద్దు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us