ఏలూరు జిల్లా నూజివీడు రైల్వే స్టేషన్ వద్ద గురువారం మధ్యాహ్నం రైలుపట్టాలు దాటుతున్న మైనర్ బాలుడిని రైలు ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. మృతుడు పెదపాడు మండలం ఏపూరు గ్రామానికి చెందిన సాయి తేజ గా రైల్వే పోలీసులు గుర్తించారు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.