Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: పట్టణానికి చెందిన 27 మందిని అర్బన్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ కరుణాకర్ వెల్లడి

Jagtial, Jagtial | Aug 22, 2025
పట్టణంలో గణేష నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పట్టణానికి చెందిన 27 మందిని అర్బన్ తహసిల్దార్ రామ్మోహన్ ముందు బైండోవర్ చేసినట్లు తెలిపిన పట్టణ సీఐ కరుణాకర్..ఇందులో 10 మంది డీజే నిర్వాహకులు, 10మంది సమస్యలు సృష్టించే వారు, 7 గురు రౌడీషీటర్లను తహాసిల్దార్ ముందు హాజరు పరచామని నిబంధనలు అతిక్రమించి శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన సీఐ కరుణాకర్..శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us