తిరుపతిలో కూటమి నేతలతో కూడిన తెలంగాణ టిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి మంగళవారం అయినా శ్రీవారి దర్శనానికి విచ్చేయనున్న నేపథ్యంలో ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడం అందులో ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి ఆరని శ్రీనివాసులు ఫోటోలు ఉండడం సర్వత్రంగా మారింది మల్లారెడ్డి త్వరలో టిడిపి తీర్థం పుచ్చుకొని ఉన్నట్లు జోరుగా ప్రచారం కూడా సాగుతోంది ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.