Download Now Banner

This browser does not support the video element.

కోదాడ: మునగాల మండలం ముకుందాపురం వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ఇద్దరు మృతి

Kodad, Suryapet | Apr 22, 2024
సోమవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులో జాతీయ రహదారి 65పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టి దాని కిందకు దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us