శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నగేష్ బీమపాక పార్లమెంటరీ ఎడ్యుకేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఆర్డీ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో సత్కరించారు