రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శుక్రవారం వికారాబాద్ మండలంలోని బురాన్ పల్లి లో పల్లె పనుల జాతర 2025లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలు అయినా మహాలక్ష్మి పథకం కింద ఇంటి యజమానికి 2500 అధిక సాయం కళ్యాణ లక్ష్మికి ఇవ్వాల్సిన తులం బంగారం త్వరలోనే చెల్లించునున్నట్లు చెప్పారు