ఇటీవల వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి కూడా గ్రామాలు చెందిన స్వాతి అనే మహిళ హత్యకు గురి కావడంతో గురువారం కామారెడ్డి గూడ గ్రామానికి వెళ్లి వారిని పిఓడబ్లు బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ హతరాలు స్వాతి హంతకుడు ఆమె భర్త మహేందర్రెడ్డి ఇల్లు పక్కపక్కనే ఉండటం మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కింది కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అవమానంగా భావించి ఇలా హత్య చేయించడం జరిగిందని దీనిపై ఎంక్వైరీ కమిటీ వేయించాలని డిమాండ్ చేశారు.