మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైసిపి పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం వైసీపీ కార్యకర్తల విజయం అన్నారు.ఏనాడు మెడికల్ కాలేజీ ఆవరణలో అడుగు పెట్టని ఎమ్మెల్యే యరపతినేని వైఎస్ఆర్సిపి కార్యకర్తల పోరాటం ఫలితంగానే కాలేజీ నిర్మాణంపై దృష్టిపెట్టారు.