కాకినాడజిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కలిశారు అదే విధంగా తుని ఎమ్మెల్యే యనమల దివ్య సైతం కలిసారు ముఖ్యంగా ముఖ్యమంత్రి కి యనమలకు అత్యంత సన్నిహితం ఉన్న నేపథ్యంలో ఇరువురు సరదాగా పలు విషయాలు చర్చించారు. అనంతరం తుని నియోజకవర్గానికి సంబంధించి యనమల దివ్య ప్రత్యేక అభివృద్ధికి సంబంధించిన నివేదికను సైతం అందించారు