Download Now Banner

This browser does not support the video element.

గంగిరెద్దుల కాలనీ ప్రజలకు సత్వరం న్యాయం చేయాలి : కాంగ్రెస్ నాయకుల డిమాండ్

India | Sep 2, 2025
తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామపంచాయతీ గంగిరెద్దుల కాలనీవాసులకు తమకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ తిరుపతి ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ ఇంచార్జ్ లోకేష్ రెడ్డి మంగళవారం మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని కాపురాలు సాగిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us