వీరనారీ చాకలి ఐలమ్మ అని జిల్లా అదనపు కలెక్టర్లు లింగానాయక్ సుధీర్లు అన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు