ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఉచిత సౌకర్యాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు ,ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజన పథకం తదితర పంపిణీ చేసే ప్రభుత్వ పాఠశాలలో చేరాలని గార్ల ఎంపీడీవో మంగమ్మ ,meoవీరభద్రరావు టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాలత్ శివ స్పష్టం చేశారు. ఈ మేరకు గార్ల పట్టణ గ్రామపంచాయతీ ప్రాంగణంలో బడిబాటపై సమావేశం నిర్వహించి, స్థానిక నెహ్రూ సెంటర్లో భారీ ర్యాలీ చేపట్టారు.