స్థానిక గాజులరేగ, నారాయణ ప్రతిమలను పబ్లిక్ స్కూల్లో విద్యార్థులచే మట్టిలో మట్టి గణపతి లను తయారుచేసే కార్యక్రమం పాఠశాల కరస్పాండెంట్ మెయిద నారాయణరావు ఆధ్వర్యంలో సోమవారం 1pm నిర్వహించడమైనది. విద్యార్థులు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ప్రదర్శించి మట్టి గణపతిని పూజిద్దాం -పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ నినదించారు. ప్రాధశాల కరస్పాండెంట్ మొయిద నారాయణరావు మాట్లాడుతూ ఇటు వంటి కార్యపుమాలను పాఠశాలలో సార్వహించడం వలన విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మ శక్తిని వెలికి తీయడానికి, ఆలోచనా శక్తిని పెంపొందిం. చడానికి ఎంతగానో దోహాదపడతాయని అన్నారు