మహబూబాబాద్ జిల్లా కేంద్రం కురవి బస్టాండ్ సెంటర్ లో స్థానిక మస్త్యకారులు ఆందోళచేపట్టారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాకు గురవుతున్నాయని అందులో భాగంగానే బంధం చెరువు కట్ట నాళాల పై అక్రమంగా నిర్మిస్తున్న గుమ్చి డబ్బాలను తొలగించాలని దీని వల్ల మత్స్యకార్లు కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఇప్పటికైన మున్సిపాలిటీ అధికారులు మరియు కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.