నగరంలోని అవుటర్ రింగ్ రోడ్డుకు అవతల నుంచి నిర్మిస్తున్న త్రిబుల్ ఆర్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని మాడుగుల అమనగల్లు తలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని అమనకల్లు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆదివారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ త్రిపుర రోడ్డు నిర్మాణం వల్ల తమకు నష్టం జరుగుతుందని రోడ్డు నిర్మించవద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.