గోదావరి కళా సంఘాల సమైక్య ఆశ్రమంలో ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ మేరకు శుక్రవారం జానపద కళాకారులను కళా సమైక్య ఆధ్వర్యంలో సన్మానించారు సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో జానపద కళల దినోత్సవం కళాకారులు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో డప్పు కోలాటం లంబాడి కళాకారులకు పలువురు సన్మానించారు.