రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఇదేం ప్రభుత్వమో అర్థం కావట్లేదు అన్నారు. నెల్లూరులోని రాంజీ నగర్ లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అన్నదాత అండగా వైఎస్ఆర్సిపి పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు.