బార్య చనిపోయిందని బిచ్కుంద లో భర్త ఆత్మ హత్య.. బార్య మృతితో మనస్తాపం చెందిన భర్త యాసిడ్ సేవించి ఆత్మహత్య చేసుకొన్న ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎస్సై మాట్లాడుతూ నిన్న ఉదయం బార్య బైక్ మీది నుండి కిందపడి మృత్యువాత పండిందని మనస్తాపం చెందిన మంగలి సునీల్ (25) బార్య మృతదేహం ఇంటికి రాగానే బాత్రూంలోకి వెళ్లిన సునీల్ మనస్తాపంతో యాసిడ్ సేవించడంతో అదే అంబులెన్స్ లో నిజాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11:30 గంటలకు మృతి చెందడం తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు..