మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిని ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ చిత్రమిశ్రా దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, ఎండోమెంట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు.