డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక వ్యక్తిగా ఎదుగుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19 నానాజీ తనయుడు సందీప్ అన్నారు నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కాకినాడ రూరల్ లోని వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సందీప్ చేతుల మీదుగా వృద్ధులకు పండ్లు ఆహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోడీని మెప్పించి రాష్ట్రానికి నిధులు సమకూర్చేసత్తా పవన్ కళ్యాణ్ కి ఉందన్నారు.