Install App
m6873313
This browser does not support the video element.
మారేడుమిల్లి వారపు సంతను తనిఖీ చేసిన ITDAPO స్మరణ్ రాజ్:నాణ్యత కలిగిన వస్తువులను అమ్మాలని వ్యాపరస్తులకు PO సూచన
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 13, 2025
మారేడుమిల్లి వారపు సంతని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బచ్చు స్మరణ్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన వస్తువులను విక్రయించాలని వ్యాపారస్తులకు సూచించారు. లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని పిఓ ఈ సందర్భంగా హెచ్చరించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!