కాళేశ్వరం కూలిపోతే ఎల్లంపల్లి నుంచి నీళ్లెలా వచ్చాయన్న మాజీ ఎమ్మెల్యే రసమయి... కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం LMD కాలనీలోని అమరవీరుల స్తూపాన్ని మాజీ MLA రసమయి బాలకిషన్ సోమవారం మద్య్హనం కాళేశ్వరం జలాలతో శుద్ధి చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందని, కిందున్న నీళ్లను పైకి తెచ్చిన ఘనత KCRదేనని ఆయన అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రధాయినని తెలంగాణ రైతందానికి అన్నపూర్ణగా నిలిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోతే ఎల్లంపల్లి నుంచి నీళ్లెలా తెచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. అనేక కమిటీల పేరు