Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూలు కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి

India | Sep 12, 2025
కర్నూలు జిల్లాకు కొత్త కలెక్టర్ డాక్టర్ సిరి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు నగరానికి చేరుకున్నారు. ఓర్వకల్ ఎయిర్పోర్టులో కర్నూల్ ఆర్డీవో సందీప్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆమె రేపు బాధ్య తలు తీసుకోనున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us