Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: సర్వేపల్లి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు

India | Aug 24, 2025
వెంకటాచలం మండలం సర్వేపల్లి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సర్వేపల్లి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో గమనించిన స్థానికులు గాయపడిన నసిరుద్దీన్ ను చికిత్స నిమిత్తం 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున జరగా ఆదివారం 9 గంటలకు సమయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us