మంజీరా గల గల ల తో పచ్చని పంటలకు నిలయమైన మంజీరా తీరం అతివృష్టి తో ఉప్పొంగింది... తీరం వెంట అన్నదాతకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది.. అంచనాలకు మించి వరద ప్రవహించి పచ్చని పంటలను పొట్టన పెట్టుకుంది.. వరప్రదాయినిగా ఉన్న సింగూరు ప్రాజెక్టు వద్ద ఏర్పడ్డాను సమస్యతో మంజీరా తీరం అధిక వరదలతో ముంచేత్తుతోంది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది ఈ ఏడు వానాకాలం సీజన్ లో వర్షాలు ముందస్తుగా రావడంతో చాలా చోట్ల వరి నాట్లుమొదట వేశారు పంటలు పచ్చగా ఉన్న సమయంలో వరుణుడి ఉగ్రరూపానికి వరదలు వచ్చి పంట పొలాలు పది రోజులపాటు నీట మూనిగి పంట అంతా కుళ్ళిపోయింది. భారీ నష్టం జరిగి