Download Now Banner

This browser does not support the video element.

శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు

Rajampet, Annamayya | Aug 25, 2025
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలోని రంగం మండపంలో సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను టీటీడీ వేద పండితులు అర్చకులు అభిషేకాలు చేశారు ఆ తర్వాత కళ్యాణోత్సవం జరిపించారు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us