ఉరి వేసుకుని ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం చామరాజు నగర్ కు చెందిన వెంకటరాజు అనూషగా పోలీసులు వారిని గుర్తించారు గ్రూప్ థియేటర్స్ ఎదురుగా ఉన్న శివకృష్ణ లాడ్జ్ లో ఈ ఘటన జరిగింది పోలీసులు వెంటనే బంధువులకు సమాచారం అందజేశారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదని మృతి చెందిన ఇరువురు వదిన మరిది పారిపోయి తిరుపతికి వచ్చినట్లు తెలుస్తోంది బంధువులు వచ్చి ఫిర్యాదు చేస్తేనే విచారణలో నిజాలు తెలుస్తాయని తిరుపతి ఈస్ట్ ఎస్సై హేమాద్రి అన్నారు.