జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవికతను తెలుసుకొని వార్తలుగా రాయాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం ఉదయం 12 గంటలు కర్నూలులోని మౌర్య ఇన్లో కర్నూలు జిల్లా విలేకరుల పునశ్చరణ తరగతులను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు.