అక్కడ ఉంటే కొంచెం వికారాబాద్ లో కుక్కలు పెడితే తీవ్రంగా పెరిగింది ప్రజలపై పడి గాయాల పాలు చేస్తున్నడంతో పట్టణ ప్రజల సౌకర్యం కోసం కుక్కలను పట్టిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ ఆదేశాల మేరకు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్డులో మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక నిపుణులతో కుక్కలను బంధించారు. జనన నియంత్రణ కేంద్రానికి తరలించారు. కుక్కలకు కూని ఆపరేషన్లు చేసి వాటి సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు.