రిపోర్టర్ తండ్రి మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాల దినపత్రిక రిపోర్టర్ భానుక శ్రీను తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వారి స్వగృహంలో కలిసి రిపోర్టర్ బానుక శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత వారి వెంట BRS సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.