Download Now Banner

This browser does not support the video element.

డోన్ రహదారులో ఆకట్టుకుంటున్న అడవి అందాలు

Dhone, Nandyal | Sep 7, 2025
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామం నుంచి డోన్కు వెళ్లే వరకు కొంతమేర ఉన్న అడవి బస్సు, ట్రైన్లో వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో అడవి పచ్చదనంతో స్వాగతం పలుకుతోంది. ఈ రహదారి గుండా బస్సులో, ట్రైన్లో వెళ్లే ప్రయాణికులను, ప్రకృతి ప్రేమికులను కొంతసేపు అడవి అందాలు కట్టిపడేస్తున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us