ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రైవేటు ఎరువుల షాపుల వద్ద రైతులకి సకాలంలో ఎరువులు ఇవ్వకుండా దారుణంగా వేరే వస్తుంది కొనాలి లేకపోతే ఎరువులకి ప్రతిదీ కరెక్ట్ చెప్పిన దానికంటే అధిక ధరకు అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 300 రూపాయలు ప్రభుత్వము యూరియా ఇమ్మంటే 350 రూపాయలు లేదా వేరే ఎరువులు కొంటేనే మేము మీకు యూరియా ఇస్తామంటూ ప్రైవేటు దుకాన్ దారిలో మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బ్లాక్ మార్కెట్లో పెద్దవారికి మాత్రమే యూరియాని అందిస్తున్నారని బన్నువాడకు చెందిన రైతు తెలిపారు.