గడచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలనే పద్యంలో తిరువూరు పట్టణం పరిసర ప్రాంతాలలో ముంపునకు గురైన కోతకు గురైన ప్రాంతాలను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పరిశీలించి సంబంధిత అధికారులకు తగ్గిన ఆదేశాలను జారీ చేశారు.