పాణ్యం MLA భర్త గౌరు వెంకట్ రెడ్డి నందికొట్కూరు టిడిపి చార్జ్ పుట్టినరోజు సందర్భంగా పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కల్లూరు అర్బన్ 36 వార్డ్ పెద్దవాడు మెడికల్ క్యాంప్ తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రోజున నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది....