చిప్పగిరి మండలం ఖాజీ పురం గ్రామానికి చెందిన ఆరుగురు జూదరు లను అరెస్టు చేసి రూ.20,100 స్వాధీనం చేసు కున్నట్లు ఎస్సై శ్రీనివాసులు, శిక్షణ ఎస్సై రాజ కుళ్లాయప్ప మంగళవారం తెలిపారు. గ్రామ సమీ పంలో పేకాట ఆడుతూ వారు పట్టుబడినట్లు చెప్పారు. దాడిలో కానిస్టేబుల్ షబ్బీర్ బాషా, మురళీ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.