కాకినాడ జిల్లాలోని రేపటి నుంచి చవితి ఉత్సవాలు ప్రారంభంగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడలో వన్ టౌన్ ఎన్టీఆర్ బీచ్ ప్రాంతాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.