మన ఇసుక ట్రాక్టర్ల రవాణా పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన వనపర్తి జిల్లా అదరపు కలెక్టర్ రెవెన్యూ కేమ్యా నాయక్. రవాణా చార్జీలు లేబర్ చార్జీలు పెంచాలని కోరుతూ వాహన ట్రాక్టర్లు యజమానులు ఇసుక ప్రవాహనను ఆపితే చర్యలు తీసుకోవాలన్నారు. యజమానుల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, అంతేగాని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక రవాణాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.