శనివారం వనపర్తి జిల్లా లో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వనపర్తి జిల్లా లోని పెద్దమందడి మండలంలో పలు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు పాల్గొని ప్రసంగించారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ గత పాలకులు రాష్ట్రంపై 8.19 లక్షల కోట్లు అప్పు మిగిల్చినా కూడా సంక్షేమంలో అభివృద్ధిలో ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు.