స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని స్వచ్ఛంద స్ఫూర్తితో స్వచ్ఛ తిరుపతి సాధనకు ముందుకు సాగాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పిలుపునిచ్చారు ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాబు జగజీవన్ రాం పార్కు నందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు బాబు జగజీవన్ రామ్ పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్య శ్రీనివాసులు కమిషనర్ మౌర్య తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మొక్కలు నాటారు పరిసరాలను శుభ్రం చేశారు.