నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద సూర్యోదయ దృశ్యం పర్యాటకులకు కనులవిందు చేస్తుంది. ఆదివారం ఉదయం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు కుదురుతంగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 22 గేట్లను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సూర్యోదయం సమయంలో సూర్య కిరణాలు జలపాతం పై పడి మెరిసిపోతుండడంతో ఆ దృశ్యం మరింత అద్భుతంగా చూపర్లను ఆకట్టుకునే విధంగా ఉంది.